Wednesday, January 8, 2014

ప్రయివేటు ట్రావెల్సా.. మృత్యుశకటాలా..?

టికెట్ రేట్ ఎక్కువ, స్పీడ్ ఎక్కువ, ప్రమాదానికీ అవకాశాలు ఎక్కువే.. డాక్యుమెంట్లలో గందరగోళం, పర్మిట్లలో మతలబులు, సేఫ్టీ మెజర్ మెంట్స్ చాలా తక్కువ.. ఇదీ ప్రైవేట్ ట్రావెల్స్ తీరు. కేశినేని, దివాకర్‌, ఎస్విఎస్‌, జేవిఆర్‌, వీఆర్ఎల్‌, శ్రీ కాళేశ్వరీ, కామాక్షి, జబ్బార్, కావేరి, కళ్యాణి, కేజీఎన్‌, ధనుంజయ, శ్రీకృష్ణ ట్రావెల్స్‌, భారతి ట్రావెల్స్. నగరం నుంచి నిత్యం వివిధ ప్రాంతాలకు తిరిగే ప్రైవేట్‌ ట్రావెల్స్‌లో కొన్ని.... అసలు ఈ బస్సుల్లో అనుమతులున్నవెన్ని?....